Showing posts with label Loksatta Times Magazine. Show all posts
Showing posts with label Loksatta Times Magazine. Show all posts

Friday, January 21, 2011

లోక్ సత్తా టైమ్స్ పత్రికలో " సంజీవని - సెక్షన్ 4(1)(బి) "

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని మ్రోగించిన యుద్ధ భేరి తాలూకు వివరాలను, లోక్ సత్తా టైమ్స్ పక్ష పత్రిక, తన జనవరి సంచికలో ( 23, 24 పేజీల్లో) ప్రచురించింది.

దాని లంకె, ఇదుగో ఈ కింద :
http://www.loksatta.org/cms/documents/lstimes/2011jan1.pdf

Sunday, December 19, 2010

సెక్షన్ 4(1)(బి) మీద సంజీవని యుద్ధభేరి!!


లోక్ సత్తా సంజీవని..!
అవినీతికీ అన్యాయానికి తావు లేని ఒక కొత్త లోకాన్ని సృష్టించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చిన చైతన్య స్రవంతి సంజీవని! అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకుని ఊపిరాడక ఆఖరి దశకు చేరుకోనున్న స్వతంత్ర భారతావనికి , ముప్పు తప్పించేందుకు ముందుకు వచ్చిన ఈ ' సంజీవని ' - లోక్ సత్తా అనుబంధ సంస్థ. ప్రజలే పెంచి పోషించిన బద్ధకానికీ, నిర్లక్ష్యానికీ అలవాటు పడి, పని చెయ్యడానికి పూర్తిగా నీళ్ళు వదిలిన కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దుమ్ము దులిపేందుకు ముందడుగు వేసారీ సంజీవని సూత్రధారులు.


సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదు వసంతాలు పూర్తి అయిన శుభ తరుణంలో, ఆ హక్కు మనకు అందించ దలచిన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏదైనా వినూత్నంగా చెయ్యాలన్న లోక్ సత్తా సంజీవని సూత్రధారుల తలపుల్లో నుండి,తపనలో నుండి పుట్టినదే ఈ 'సెక్షన్ 4(1)(బి) పై యుద్ధభేరి ' ఘట్టం. అందులో భాగంగా, ఒకటో రెండో కాదు..పదులూ ఇరవైలూ కాదు..ఏకంగా 500 ఆర్.టి.ఐ  దరఖాస్తులు, ఒకే సెక్షన్ [ 4(1)(బి)] మీద పెట్టి, ఒక చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు సంజీవని సభ్యులు. ఈ దరఖాస్తులలో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు మరియు సచివాలయంలోని వివిధ విభాగాల ప్రథాన కార్యదర్శులకు, మిగిలినవి రంగారెడ్డి, నల్గొండ మరియు హైదరాబాదు జిల్లాల కార్యాలయాలకు ఉద్దేశింపబడినవి. దరఖాస్తులకు వచ్చిన సమాధానాలు స్వల్పంగాను, అసంతృప్తికరంగాను ఉండటంతో సంజీవని బృంద సభ్యులు 350 ఫిర్యాదులు దాఖలు చేసారు.

శాఖలు, కార్యాలయాలు పంపిన సమాధానాల గణాంకాలతో కూడిన వివరాలు క్రింద చూడగలరు. 

Friday, June 18, 2010

Loksatta Times Magazine Rocks!!!

Our team is all over in the Loksatta Times Magazine latest edition.

We are proud to announce that a lot of activities that our group has worked on, are published in the official magazine.

Page 9 &10 : All our works. Also talks about the petition we had filed a month ago regarding the implementation of RTI act.
Page 16 & 17 : An article written by Srinivas Rao Ganji
Page 18 &19 : The bus stand event that we have completed successfully.
Page 19 : A simple poem written by our team member, Manasa Chamarthi. The subject she has chosen was, RTE (Right To Education )

Congratulations to the whole team,Manasa and special mention to Srinivas Garu for his hard work, dedication and determination to complete things on time.
I Thank you all for your continuous support and active participation in the events organized so far.

Please find below the link for the Loksatta Times Magazine, http://www.loksatta.org/cms/documents/lstimes/lstimes-2010-may-1-31.pdf

Thursday, May 27, 2010

Inspection of Govt Records event published in Loksatta Times

One of our events(Inspection of Govt. records) has been published in Loksatta times Magazine along with the RTI's filed.

Sanjeevani  hopes that more people would go through it and would start inspecting Govt. records, which will increase the transparency in Govt. Offices.

Please download the Loksatta Magazine from the below link and check page no 26 -30 for our event,
http://www.loksatta.org/cms/documents/lstimes/lstimes-2010-apr-16-31.pdf

To follow or to participate many such impressive events, please join loksattasanjeevani@googlegroups.com group.